నాగుపాము: కూర్పుల మధ్య తేడాలు

॰ --> ం + కొంత వికీకరణ
పంక్తి 11:
== విష ప్రభావము ==
నాగుపాము భారత దేశంలోని నాలుగు విషపూరితమైన పాములలో ఒకటి. ఈ నాలుగూ కలిసి భారత దేశంలోని పాముకాటు మరణాలన్నింటికి కారణమౌతున్నాయి.
# '''నాగు లేదా త్రాచు పాము''' (నాజా నాజా)
# [[కట్లపాము]] (బంగారస్ కేరులస్)
# [[రక్త పింజరి]] (దబొఇయా రుస్సెల్లి)
# [[ఇసుక జల్లెర]] (ఎఖిస్ కారినేటస్)
"https://te.wikipedia.org/wiki/నాగుపాము" నుండి వెలికితీశారు