తూర్పు కొప్పెరపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ విశేషాలు==, ==గ్రామ పంచాయతీ== (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''తూర్పు కొప్పెరపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[జే.పంగులూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 213., ఎస్.టి.డి కోడ్:- 08593.
 
==గ్రామ పంచాయతీచరిత్ర==
==గ్రామంలోని పాఠశాల==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
ఈ గ్రామములో "తూర్పుకొప్పెరపాడు కల్చరల్ & స్పోర్ట్స్ అసోసియేషన్" ఉన్నది. ఈ సంఘసభ్యులు గ్రామంలోని ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలలోని 170 మంది విద్యార్ధులకు, 2014, జులై-6 ఆదివారం నాడు, రు. 20,000-00 విలువజేయు వ్రాత పుస్తకాలు అందజేసినారు. [3]
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
==సమీప మండలాలు==
దక్షణాన కొరిశపాడు మండలం, తూర్పున ఇంకొల్లు మండలం, పశ్చిమాన అద్దంకి మండలం, ఉత్తరాన మార్టూరు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
ఈ గ్రామములో "తూర్పుకొప్పెరపాడు కల్చరల్ & స్పోర్ట్స్ అసోసియేషన్" ఉన్నది. ఈ సంఘసభ్యులు గ్రామంలోని ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలలోని 170 మంది విద్యార్ధులకు, 2014, జులై-6 ఆదివారం నాడు, రు. 20,000-00 విలువజేయు వ్రాత పుస్తకాలు అందజేసినారు. [3]
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పూనాటి వసంతకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
Line 101 ⟶ 111:
#శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-6వ తేదీ శ్రావణ బుధవారం నాడు, ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా చతుర్వేద పారాయణం, అభిషేకాలు, విశేషపూజలు, ఆదిదంపతుల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల తాకిడితో సందడిగా మారినది. వేదపండితుల చతుర్వేద పారాయణతో ప్రాంగణం మారుమ్రోగినది. మల్లేశ్వరస్వామికి, భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకరణ చేపట్టినారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. [4]
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మే నెల-15వ తేదీ, శుక్రవారంనాడు, ఆలయ 17వ వార్షికోత్సవం, అత్యంత వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించినారు. స్వామివారిని 9 రకాల పుష్పాలతో అలంకరించి, కళ్యాణం నిర్వహించినారు. భక్తులు కళ్యాణ కానుకలు సమర్పించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినారు. [6]
==గ్రామములోని ప్రధాన పంటలు==
 
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామ ప్రముఖులు==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పూనాటి వసంతకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ నాదెండ్ల హరిబాబు, లండనులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేయుచున్నాఉ. వీరి శ్రీమతి లండనులోనే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేయుచున్నారు. వీరు తమ పురిటిగడ్డపై మమకారంతో, 2009 లో తన తండ్రి కీ.శే.పున్నయ్య ఙాపకార్ధం, ఐదున్నర లక్షల రూపాయల స్వంత నిధులతో, గ్రామంలోని పశువైద్యశాలకు, ఒక శాశ్వత భవనాన్ని నిర్మింఫజేసినారు. ఇప్పుడు వీరు తమ స్వంతగామాన్ని ఆదర్సగామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయటానికై దత్తత తీసున్నారు. [4]
Line 109 ⟶ 119:
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,685.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 829, మహిళల సంఖ్య 856, గ్రామంలో నివాస గ్రుహాలు 421 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 914 హెక్టారులు.
 
==సమీప మండలాలు==
దక్షణాన కొరిశపాడు మండలం, తూర్పున ఇంకొల్లు మండలం, పశ్చిమాన అద్దంకి మండలం, ఉత్తరాన మార్టూరు మండలం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తూర్పు_కొప్పెరపాడు" నుండి వెలికితీశారు