దాట్ల సత్యనారాయణ రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
== జననం ==
[[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[పోడూరు]] గ్రామం ఈయన జన్మస్థలం. ఈయన [[1904]] , [[ఆగష్టు 28]] న జన్మించాడు.
 
==బాల్యము-విద్యాభ్యాసము==
ఈయన తలిదండ్రులు దాట్ల రామఛంద్రరాజు, అచ్చయ్యమ్మ. ఈయన ప్రాధమిక, ఉన్నత విద్యలు స్వగ్రామమైన [[పోడూరు]] లోనే పూర్తి అయినవి. తదనంతరం [[1924]] లో [[విశాఖపట్టణం]] లో [[ఆంధ్ర వైద్య కళాశాల ]] మొదటి బాచ్ ఎమ్.బి.,బి.యస్. లో చేరి [[1929]] లో విద్య పూర్తి చేసుకొని అదే సంవత్సరము [[లండన్]] లో ప్రసిద్ది చెందిన రాయల్ కాలేజీలో మొదట ఫిజీషియన్ గా ఉత్తీర్ణుడైన తరువాత [[ఇటలీ]] లో వి.యన్.ఐ లో టి.బి. స్పెషలైజ్ చేసారుచేసాడు.
 
తదనంతరం ఎల్,ఆర్,సి,పి,యమ్,ఆర్,సి,యస్ ఇంగ్లండు నందు పూర్తి చేసి తదనంతరం ఆర్,సి,సి,పి మేజర్ ఐ యమ్ యస్ రిటైర్డు ఎక్ష్ కల్నల్ ఐ ఎన్ ఏ డైరెక్టర్ మరియు కన్సల్టింగ్ ఫిజీషియన్ గా [[1932]] లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. తదనంతరం కొంతకాలం పొడూరులోనే ప్రాక్టీసు చేసి [[1934]] లో ఇండియన్ మెడికల్ సర్వీసులో ఉధ్యోగము చేపట్టినాడు. ఈయన భారత సైన్యం లో 1934 నుండి 1945 వరకు మేజర్ గా ఉన్నాడు.
పంక్తి 44:
{{Reflist}}
 
==యితరఇతర లింకులు==
* [http://164.100.47.132/LssNew/biodata_1_12/1317.htm Biodata of D. S. Raju at Lok Sabha website.]