"ముఖలింగం" కూర్పుల మధ్య తేడాలు

364 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామంలో విద్యా సౌకర్యాలు==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ using AWB
(clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామంలో విద్యా సౌకర్యాలు==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ using AWB)
<big>శ్రీముఖలింగం లో ప్రసిద్ధ దేవాలయం గూర్చి '''[[శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం]]''' ( మధుకేశ్వరాలయం) చూడండి.</big>
----
--------------------------------------------------------
{{Infobox settlement
| name = Mukhalingam
| footnotes =
}}
'''శ్రీ ముఖలింగం''' లేదా '''ముఖలింగం''' ([[ఆంగ్లం]]: '''Mukhalingam''') [[శ్రీకాకుళం]] జిల్లా, [[జలుమూరు]] మండలానికి చెందిన గ్రామము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు '[[పంచపీఠ]]' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.
 
==గ్రామ చరిత్ర ==
ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ [[బౌద్ధ]], [[జైన]], [[హిందూ]] మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన [[సరస్వతి]] విగ్రహం, జైనమత ప్రవక్త [[మహావీరుడు|మహావీరుని]] విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు.
ఇక్కడ అనేక [[శాసనాలు]] కూడ దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ [[కళింగులు|కళింగరాజులు]]. కామార్ణవుడు తన [[రాజధాని]]ని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడ తెలుస్తోంది.
* అక్షరాస్యులు: 1,579
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్య కొరకు విద్యార్థులు [[జలుమూరు]] వెళుతుంటారు.
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
ఈ గ్రామానికి వెళ్ళుటకు శ్రీకాకుళం ఆర్.టి.సి కాంప్లెక్స్ నుండి ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. ప్రయాణ కాలం సుమారు 2 గంటలు.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి.
==క్షేత్ర పురాణము==
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1631249" నుండి వెలికితీశారు