జి.నాగయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆచార్య '''జి.నాగయ్య''' విశిష్ట పరిశోధకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ ఆచార్యుడు<ref>[తెలుగు వాఙ్మయ చరిత్ర రచయితలు - డా. [[గుమ్మా సాంబశివరావు]] - నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ - 2012 - పేజీలు91-98]</ref>. ఇతడు రచించిన తెలుగు సాహిత్య సమీక్ష గ్రంథం సాహిత్య చరిత్రలలో సమగ్రమైనదిగా, ప్రత్యేకమైనదిగా పేరు సంపాదించింది.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1936]], [[జూలై 30]]వ తేదీన [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]], [[లింగాల (వైఎస్ఆర్ జిల్లా)|లింగాల మండలం]], [[తాతిరెడ్డి పల్లె]] గ్రామంలో నారమ్మ, నాగప్ప దంపతులకు జన్మించాడు. ఇంటర్మీడియట్ విద్యను [[దత్తమండల కళాశాల|అనంతపురం ప్రభుత్వకళాశాల]]లో పూర్తిచేసి 1959-61లో [[తిరుపతి]]లోని [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ. తెలుగు చదివాడు.
==రచనలు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జి.నాగయ్య" నుండి వెలికితీశారు