బంగారుపాప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
art = [[ఎ. కె. శేఖర్]] |
music = [[అద్దేపల్లి రామారావు]]|
imdb_id=tt026629|
}}
'''బంగారుపాప''' [[వాహిని పిక్చర్స్]] పతాకంపై [[బి.ఎన్.రెడ్డి]] దర్శకత్వంలో [[ఎస్.వి.రంగారావు]], [[కొంగర జగ్గయ్య]], [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]], [[జమున (నటి)|జమున]] తదితరులు నటించిన తెలుగు సాంఘిక చలనచిత్రం. కరడుగట్టిన కసాయి గుండెను సైతం కదలించి సున్నితంగా మార్చగల శక్తి పసితనపు అమాయకత్వానికుందని హృద్యంగా చెప్పిన చిత్రమది. జార్జ్ ఇలియట్ వ్రాసిన 'ది సైలాస్ మార్నర్' నవలను మన నేటివిటీకి తగ్గట్లు మలచి వెండితెర మీదకెక్కించి అంత అపురూపంగా మనకందించిన ఘనత బి.ఎన్.దే.
 
* కళ - [[ఎ.కె.శేఖర్]]
* నేపధ్య గానం - [[ఎ.ఎమ్.రాజా]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు]], [[పి.సుశీల]]
 
కరడుగట్టిన కసాయి గుండెను సైతం కదలించి సున్నితంగా మార్చగల శక్తి పసితనపు అమాయకత్వానికుందని హృద్యంగా చెప్పిన చిత్రమది. జార్జ్ ఇలియట్ వ్రాసిన 'ది సైలాస్ మార్నర్' నవలను మన నేటివిటీకి తగ్గట్లు మలచి వెండితెర మీదకెక్కించి అంత అపురూపంగా మనకందించిన ఘనత బి.ఎన్.దే.
 
 
"https://te.wikipedia.org/wiki/బంగారుపాప" నుండి వెలికితీశారు