కంద: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి ఈ వ్యాసాన్ని విస్తరించడం మొదలు పెట్టేను
పంక్తి 16:
|synonyms = ''A. campanulata''
|}}
తెలుగులో కంద అన్నా "కంద గడ్డ" అన్నా అర్థం ఒక్కటే. ఇది భూమిలో పెరిగే ఒక దుంప. తెలుగు వారు వాడే కూరగాయలలో కందకి ఒక స్థానం ఉంది. అడవులలో తిరిగే మునులు "కందమూలాలు" తిని బతికేవారని చదువుతూ ఉంటాం. అంటే, వారు ఆహారంగా పనికొచ్చే దుంపలు (tubers), వేళ్లూ (roots) తినేవారని అభిప్రాయం.
[[కంద గడ్డ]] ఇది దుంప కూర.
[[దస్త్రం:Kamda.JPG|thumb|right|కంద: కొత్తపేట రైతు బజారులో తీసినచిత్రం]]
''కందకు లేని దురద కత్తిపీటకెందుకో '' ఇది కందకు సంబందించిన సామెత.
"https://te.wikipedia.org/wiki/కంద" నుండి వెలికితీశారు