కంద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==కంద సాగు==
కంద భారత దేశంలోని దరిదాపు అన్ని ప్రాంతాలలోను సాగవుతుంది. కొబ్బరి తోటలలో అంతర పంటగా వేస్తూ ఉంటారు. ఇది నేలలోని సారాన్ని బాగా పీల్చుకుంటుంది కనుక ఒక్సారిఒక సారి వేసిన పొలంలో ఐదారు సంవత్సరాలు పోతే కాని మళ్లా వెయ్యరు.
 
==లక్షణాలు==
*కంద పేరు వినగానే గుర్తుకి వచ్చేది దాని ముఖ్యమైన లక్షణం: దురద. పచ్చి కందని తినడానికి ప్రయత్నిస్తే నోరంతా ఒకటే దురద వేస్తుంది. దుంపకూరలు అన్నీ పచ్చివి కొరికితే కొద్దో గొప్పో దురద వేస్తాయి; కాని కందలో ఈ దురద లక్షణం విపరీతం. అందుకనే ''కందకు లేని దురద కత్తిపీటకెందుకో '' అనే సామెత వాడుకలోకి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/కంద" నుండి వెలికితీశారు