కంద: కూర్పుల మధ్య తేడాలు

చి విస్తరణ, in use tag లు తీసేశాను.
పంక్తి 42:
* [[హైదరాబాదు]]లోని 5-తారల హొటేళ్లల్లో కూడ ఒకప్పుడు "కంద అట్లు" వడ్డించేవారు!
* పన్నెండవ శతాబ్దంలో రచన చెందిన "మానసోల్లాసం" అనే గ్రంథంలో కంద ముక్కలు, పెరుగు, పళ్ల రసాలతో తయారయిన ఒక పుల్లటి ప్రలేహం యొక్క ప్రస్తావన ఉంది. నైషధ చరితంలో ప్రలేహం అంటే కంద, అల్లం, మజ్జిగతో తయారైన ఒక వంటకం అని ఉంది. ఇది మూడొంతులు ఈ నాటి మజ్జిగ పులుసు లాంటి వంటకం అయి ఉండవచ్చు.
==ఆయుర్వేదంలో కంద ఉప యోగముఉపయోగము==
* [[మూలశంఖ]]కు (పైల్స్) కందతో మందు: పై పొట్టు తీసిన కందను పల్చని ముక్కలుగా కోసి ఎండబెట్టి మెత్తటి పొడిగా చేయాలి. బెల్లాన్ని కూడ మెత్తగా చేయాలి. ఈ రెండు పొడులను సమభాగాలుగా కలబోసి బాగా కలిపి, ఉసిరికాయ పరిమాణంలో వుండలుగా కట్టి (లడ్డు లా) నిల్వ చేసుకొని ప్రతి రోజు పొద్దున ఒకటి, రాత్రికి ఒకటి చొప్పున తింటే మూలశంఖ వ్వాది నయమవుతుందని ఆయుర్వాద వైద్యులు అంటారు.
* కొన్ని ద్రవ్యాలలో (ఈ ద్రవ్యాలు ఏమిటో తెలియదు) నానబెట్టి, ఎండబెట్టిన కంద ముక్కలని "మదన్ మస్త్" అన్న పేరుతో బజారులో అమ్ముతూ ఉంటారు. దీనిని మూలశంఖకీ, అజీర్తికీ మందుగా వాడతారు.
* మదన్ మస్త్, చిత్రమూలం (ప్లంబాగో జైలానికం) వేరు, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, బెల్లపు పాకం - వీటన్నిటిని సమ పాళ్లల్లో కలిపి చేసే "సూరణ మాదకం" అనే లేహ్యం అజీర్తి రోగాన్ని చక్కగా కుదుర్చుతుందని డా. నద్‌కర్ణి "The Indian Materia Medica" అనే గ్రంథంలో పేర్కొన్నారు ట.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కంద" నుండి వెలికితీశారు