ఉప్పెన: కూర్పుల మధ్య తేడాలు

చి under construction label inserted
added a figure
పంక్తి 1:
[[under construction}}
[[File:2004-tsunami.jpg|thumb|right|2004-tsunami.jpg]]
==చరిత్ర==
రక్తాక్షి నామ సంవత్సరంలో, 1 నవంబరు 1864 న, బందరులో సముద్రం పొంగి, ఊరు ములిగిపోయిందని చెప్పుకుంటారు. “స్థలపూరాణం” ప్రకారం “ఉమ గోల్డ్ కవరింగ్” వారి భవనం మొదటి అంతస్తు అంతా ములిగిపోయి, నీరు రెండవ అంతస్తు వరకు వచ్చేసిందిట. వివరాలకి ఇప్పుడు సాక్షులు దొరకరు కాని వినికిడి కబుర్లే నిజం అయితే 30,000 మంది చచ్చిపోయారుట. సముద్రం చెలియలికట్టని దాటి, నాలుగైదు కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచేసిందన్న మాట! దీనిని "బందరు ఉప్పెన" అని ప్రజలు అభివర్ణిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఉప్పెన" నుండి వెలికితీశారు