ఉప్పెన: కూర్పుల మధ్య తేడాలు

hyper links added, figure added
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
ఇటీవల, అనగా 26 డిసెంబరు 2004 తేదీన, [[ఇండోనేసియా]] దగ్గర [[హిందూ మహాసముద్రం]]లో [[భూకంపం]] కారణంగా వచ్చిన సునామీ వల్ల 30 మీటర్లు ఎత్తున్న కెరటాలు వచ్చి మీద పడడంతో [[శ్రీలంక]] తూర్పు తీరం, [[తమిళనాడు]], [[ఆంధ్ర ప్రదేశ్]] తీర ప్రాంతాలు బాగా దెబ్బ తిన్నాయి. ఈ సునామీ తాకిడి [[ఆఫ్రికా]] ఖండపు పశ్చిమ కోస్తా వరకు ప్రయాణించింది. దీని బీభత్సాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు టెలివిషన్ తెరల మీద చూసేరు కనుక ప్రత్యేకించి వివరణ రాయక్కరలేదు.
 
[[విశాఖపట్నం]] మీద 12 అక్టోబరు 2014 న విరుచుకుపడ్డ [[హుద్హుద్‌హుద్ హుద్తుఫాను|హుద్‌హుద్]] అనే తుపాను తాకిడితో మరో రకం భయానక దృశ్యాన్ని చూసేం.
 
సుమారు 1956 ప్రాంతాలలో ఒకనాడు రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి కాని, వాన కాని లేవు. [[కాకినాడ]] ఇంజనీరింగు కాలేజీ ప్రాంగణంలోకి “టైడల్ వేవ్ వస్తోంది” అన్న గాలి వార్త విని చాల మంది విద్యార్థులు హాస్టల్ వదిలిపెట్టి పై ఊళ్లు వెళ్లిపోయేరు. తెల్లారి లేచి చూసుకుంటే టైడల్ వేవూ రాలేదు, చిట్టి కెరటమూ రాలేదని తేలింది.
"https://te.wikipedia.org/wiki/ఉప్పెన" నుండి వెలికితీశారు