గరికపర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, removed: ===సమీప గ్రామాలు===, ==గ్రామంలో విద్యా సౌకర్యాలు==, ==గ్రామ విశేషాలు==, ==గ్రామ పంచాయత using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''గరికపర్రు''', [[కృష్ణా జిల్లా]], [[తోట్లవల్లూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 165., యస్.టీ.డీ.కోడ్ = 08676.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 130 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నారు. గత సంవత్సరం, ప్రభుత్వం ఈ పాట్ఘశాలలో 8వ తరగతికి అనుమతిని ఇచ్చినది. సర్వశిక్ష అభియాన్ నిధులు మరియూ దాతల సహకారంతో ఈ పాఠశాలకు పలు వసతులు సమకూరుచున్నవి. [6]
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ రాజేంద్ర సర్పంచిగా ఎన్నికైనారు. [7]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#గరికపర్రు గ్రామంలోని వీరంకివారి అంకమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో రెండవ శని, ఆదివారాలలో రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ జాతరకు వివిధ ప్రాంతాలలో ఉన్న "వీరంకి" వంశస్థులు వచ్చి, అమ్మవారిని దర్శించుకుంటారు. [3]
పంక్తి 105:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3149. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1559, మహిళల సంఖ్య 1590, గ్రామంలో నివాసగ్రుహాలు 891 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 301 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో పెనమకూరు, కుమ్మమూరు, కపిలేశ్వరపురం, అమీనపురం గ్రామాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/గరికపర్రు" నుండి వెలికితీశారు