అనుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం:- అనుపాలెం గ్రామ గుట్టపై ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారికొలువులు 2014, ఆగష్టు-27, బుధవారం నాడు ఘనంగా నిర్వహించినారు. వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్ధించినారు. గ్రామ మహిళలందరూ ఊరేగింపుగా తరలివెళ్ళి, అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. [2]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/అనుపాలెం" నుండి వెలికితీశారు