కోటిపల్లి (కొల్లూరు): కూర్పుల మధ్య తేడాలు

clean up using AWB
పంక్తి 16:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎన్.సుధాకరరావు, వికలాంగుల భారత క్రికెట్ జట్టుకు ఎంపికైనారు. 2015,ఆగష్టు-19 నుండి 24 వరకు, వికలాంగుల క్రికెట్ అసోసియేషన్, తిరుపతిలో నిర్వహించిన ప్రాబబుల్ మ్యాచ్ లో, 35 మంది పాల్గొన్నారు. వీరిలో ముగ్గురిని రాష్ట్రం నుండి ఎంపికచేయగా, ఆ ముగ్గురిలో వీరొకరు. జిల్లా నుండి వీరొక్కరే ఎంపిక కావడం విశేషం. భారత జట్టుకు ఎంపిక అయిన ఈ క్రీడాకారులు, డిసెంబరు/2015లో టాలీవుడ్ జట్టుతోనూ, ఫిబ్రవరి/2016లో దుబాయిలో నిర్వహించు త్రిముఖ (భారత్, శ్రీలంక, పాకిస్థాన్) పోటీలలో పాల్గొంటారు. []
 
==మూలాలు==