భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
fix
పంక్తి 24:
ఆ సొమ్ము విషయమై [[తానీషా]] [[గోపన్న]]ను [[గోల్కొండ కోట]]లో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే [[రామదాసు కీర్తనలు]]గా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు [[రామదాసు]] అనే పేరు వచ్చింది.
[[బొమ్మ:Srirama-Bhadra.jpg|right|thumb|భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు]]
[[బొమ్మ:Bhakta Ramadasu statue in Bhadrachalam.jpgJPG|right|thumb|భద్రాచల దేవస్థానము వద్ద రామదాసు విగ్రహం]]
[[బొమ్మ:boates in godavari.a.jpg|right|thumb|గోదావరిలో పడవల రాకపోకలు]]
[[File:Painting of Lord Rama on a temple at Bhadrachalam in Khammam District.jpg|thumb|right|భద్రాచలం నరసింహ స్వామి దేవాలయంలో శ్రీరామలక్ష్మణుల చిత్రపటం.]]
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు