ఆకెళ్ల రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

మీరు_సామాన్యులు_కారు.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JuTa. కారణం: (No OTRS permission since 5 April 2015 - Using [[
Content without reference. Article author have the close relationship with the person.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 58:
 
అట్లే గ్రూప్-I స్థాయి అధికారులుగా హరిత, సంపత్ కుమార్, ఎం.వరప్రసాద్, రెడ్డి గంగాధరరావు, సుబ్బారెడ్డి, రమేష్, ఉషారాణి, కోటిరెడ్డి, దేవులపల్లి సుబ్బారావు, కృష్ణవేణి, మీరా ప్రసాద్, శ్రీదేవి.. ఇలా అనేక పదుల మంది ఉన్నారు.
 
== '''తత్త్వం''' ==
తనదైన జీవితతత్వాన్ని రూపొందించుకున్న వ్యక్తి ఆకెళ్ల రాఘవేంద్ర. "Purity at Heart, Clarity at Mind" అన్నది విజయానికి మూలం అంటారాయన. తాను పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని, జీవితం ద్వారా పొందిన అనుభవాన్ని రంగరించి - తన తరువాతి తరం వారికి జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవాలో మనసుల్ని తాకేలా చెప్పాలన్నది ఆకెళ్ళ లక్ష్యం. ఆ దారిలోనే పయనిస్తున్నారు ఆయన.
 
== '''రచయిత''' ==
"https://te.wikipedia.org/wiki/ఆకెళ్ల_రాఘవేంద్ర" నుండి వెలికితీశారు