స్వేచ్ఛా పతనం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:శుద్ధగతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి corrected minor errors for clarification
పంక్తి 1:
[[File:Free-fall.gif|right|100px|Free-fall]]
గురుత్వాకర్షణ క్షేత్రంలో కొంత ఎత్తునుండి వస్తువుని జారవిడిచినపుడు అది గ్రహము(భూమి) యొక్క గురుత్వాకర్షణ ప్రభావంతో క్రిందికి పడుతుంది. ఇలా పడటాన్ని స్వేచ్ఛాపతనం అందురు. ఆ వస్తువును స్వేచ్ఛా పతన వస్తువు అందురు. ఒక వస్తువు కొంత ఎత్తు నుండి స్వేచ్ఛా గా పడినపుడు దాని తొలివేగం శూన్యమవుతుంది. కాని దాని వేగం, భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రంలో, సెకనుకు 9.8 మీ/సె చొప్పున నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వేగం క్రమంగా పెరుగుతుంది కనుక వేగంలో మార్పు కూడా పెరుగుతుంది. కనుక, ఈ సందర్భంలో, గురుత్వత్వరణంగురుత్వత్వరణాన్ని ధనాత్మకంగా తీసుకుంటాము.
 
ఒక వస్తువు గరిష్ట ఎత్తు నుండి స్వేచ్ఛా పతనం తో కిందికి ప్రయాణిస్తూ భూమిని చేరటాన్ని '''అవరోహణ కాలం''' అందురు
"https://te.wikipedia.org/wiki/స్వేచ్ఛా_పతనం" నుండి వెలికితీశారు