పెద ఓగిరాల: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ==గ్రామంలో విద్యా సౌకర్యాలు==, ==గ్ using AWB
పంక్తి 93:
'''పెద ఓగిరాల''', [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 245. యస్.టీ.డీ.కోడ్ = 08676.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో అకునూరు, చలివేంద్రపాలెం, శాయపురం, వుయ్యూరు, నెప్పల్లి గ్రామాలు ఉన్నాయి.
Line 108 ⟶ 105:
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఉండ్రాసి దీపిక, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గుంటక రామకృష్ణారెడ్డి ఎన్నికైనారు. [3]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
==గ్రామములోని ప్రధాన పంటలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ భీమవరపు నాగేశ్వరరెడ్డి అను రైతు, తన చెరకు పొలంలో, ఒక మొక్కతో 12 పంటలు పండించి రికార్డు సృష్టించారు. ఈయన 2001 సం. లో 3 ఎకరాల విస్తీర్ణంలో "83వి36" అను చెరకు విత్తనం నాటినారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ, అదే పిలకతో పంటసాగు చేస్తున్నారు. మొదటి సారి ఎకరాకు 55 టన్నులు దిగుబడివచ్చింది. ఇప్పుడు ఎకరాకు 48 టన్నులు దిగుబడి వచ్చింది. ఇప్పుడు దిగుబడి తగ్గినా, మొత్తంమీద పంటసాగు చూసుకొంటే లాభదాయకమే. ఈ రకంగా విత్తనం నాటే ఖర్చు ఆదాఅవుతుంది. ఈయనకు ఇప్పుడు ఎకరాకు మొత్తం 2 వేలే ఖర్చు అవుచున్నది. మున్ముందు ఒక మొక్కతో 20 పంటలు పండించాలని ఈయన ఆలోచన. [2]
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3676. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1816, మహిళల సంఖ్య 1860, గ్రామంలో నివాసగ్రుహాలు 1038 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 519 హెక్టారులు.
 
==మూలాలు==
Line 123 ⟶ 117:
[2] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2013,సెప్టెంబరు-18; 1వపేజీ.
[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జనవరి-1; 7వపేజీ.
[4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జులై-24; 1వపేజీ.
 
{{వుయ్యూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పెద_ఓగిరాల" నుండి వెలికితీశారు