డిసెంబర్ 15: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==జననాలు==
* [[1914]]: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు.
* [[1925]] -: [[ఎస్.వి.భుజంగరాయశర్మ]] కవి, విమర్శకుడు, నాటక రచయిత. [మ. 11997]
* [[1933]]: [[వాసిరెడ్డి సీతాదేవి]], జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈమె 1985 - 1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సబ్యురాలిగా సేవలందించారు
* [[1933]]: జగద్విఖ్యాత[[బాపు]], ప్రముఖ చిత్రకారుడు, సినిమాసినీ దర్శకుడు, [[బాపు]]. (సత్తిరాజు లక్ష్మీనారాయణజ.2014)
* [[1960]]: [[మధు యాస్కీ గౌడ్]],ఆంధ్ర ప్రదేశ్ లోని నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
* [[1966]]: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు [[కార్ల్ హూపర్]].
 
==మరణాలు==
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_15" నుండి వెలికితీశారు