మెరకనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 98:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-23, శ్రావణ మాసం, శనివారం నాడు, విగ్రహ ప్రతిస్ఠ, భక్తజన సందోహాల మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు, శాంతిహోమం నిర్వహించినారు. ఈ గ్రామస్థులైన శ్రీ జంపా రమేశ్, ఈ దేవాలయాన్ని నిర్మించి, విగ్రహాన్ని సమకూర్చినారు. [3]
# శ్రీ మల్లెలమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి సంబరం, 2015,ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. 2015,సెప్టెంబరు-3వ తేదీ గురువారంనాడు, అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించెదరు. [4]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/మెరకనపల్లి" నుండి వెలికితీశారు