జమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె.
 
1980లలో [[కాంగ్రెస్ పార్టీ]]లో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో [[భాజపా]] తరఫున ప్రచారం చేశారు.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/జమున_(నటి)" నుండి వెలికితీశారు