ఆత్మకూరు (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 110:
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి వింజమూరి జ్యోత్స్న ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ మొసలి జ్యోతిబసు ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#గణపతి నగర్ లోశ్రీ వినాయక దేవాలయం:- ప్రముఖగణపతి నగర్ లోని ఈ ఆలయం ప్రముఖమైనది.
#ఆత్మకూరులోని ఇప్పటం రోడ్డులోని శ్రీ చక్రసహిత విజయదుర్గా చాముండేశ్వరీ దేవస్థానం:- ఆత్మకూరులోని ఇప్పటం రోడ్డులోని ఈ ప్రాంగణంలో, 2014,ఫిబ్రవరి-19న, శ్రీ విజజయేశ్వర స్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించినారు. విజయేశ్వరస్వామి(శివలిగం)తోపాటు, పంచముఖ ఆదిశేషు, నందీశ్వరుడి విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. [4]
#శ్రె అంకాళమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక వడ్డెరపాలెంలోమిని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతరను, వడ్డెరసంఘం ఆధ్వర్యంలో, 2015,ఆగష్టు-39వ తేదీ, శ్రావణమాసం, రెండవ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. []
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/ఆత్మకూరు_(గ్రామీణ)" నుండి వెలికితీశారు