పోరుమామిళ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామజనాబా → గ్రామ జనాభా using AWB
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ==గ్రామంలో విద్యా using AWB
పంక్తి 4:
మండలాలేర్పడకముందు [[బద్వేలు]] తాలుకాలో ఉన్న ఈ పట్టణం బద్వేలుకు ఉత్తరరాన 35 కిలోమీటర్ల దూరములో బద్వేలు - [[కంభం]] రాష్ట్ర రహదారిపై ఉన్నది. పట్టణానికి ఉత్తరము వైపున ఒక పెద్ద చెరువు ఉన్నది. ఈ చెరువుకట్టపై ఉన్న భైరవస్వామి ఆలయానికెదురుగా రెండు శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] చక్రవర్తి, [[మొదటి హరిహర రాయలు]] మరియు [[మొదటి బుక్కరాయలు]] కాలములో అతని కుమారుడు భాస్కర రాయుడు [[ఉదయగిరి]] మండలాధిపతిగా రాజ్యము చేస్తూ ఆ చెరువును కట్టించాడని పేర్కొనబడింది.<ref>ఆంధ్ర సర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.526</ref>
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
*[[అక్కలరెడ్డిపల్లె]]
Line 39 ⟶ 37:
*[[ఎల్లోపల్లె]]
*[[టేకూరుపేట]]
 
===సమీప మండలాలు===
*[[బ్రహ్మంగారిమఠం]]
*[[బద్వేలు]]
*[[మైదుకూరు]]
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
*చల్లగిరిగెల రామాలయం
Line 59 ⟶ 54:
==గ్రామ జనాభా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
* పోరుమామిళ్ళకు చెందిన శ్రీ దాదా పీర్, ఇండో-థాయిలాండ్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. కొత్తడిల్లీకి చెందిన All India Development Association అను సంస్థ, ఈయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. పర్యావరణ పరిరక్షణ, మూడనమ్మకాలపై వీరు చేసిన విశేషకృషికి, ఈ పురస్కారాన్ని, ఫిబ్రవరి-15 న బ్యాంగ్ కాక్ లో ప్రదానం చేస్తారు. [2]
==చిత్రమాలిక==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పోరుమామిళ్ల" నుండి వెలికితీశారు