మంగంపేట (ఓబులవారిపల్లె): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ==గ్రామజనాబా== → ==గణాంకాలు==, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్ర using AWB
పంక్తి 1:
'''మంగంపేట''', [[వైఎస్ఆర్ జిల్లా]], [[ఓబులవారిపల్లె]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.516 105. యస్.టీ.డీ.కోడ్ 08566.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> జనాభా=5,000. ఓటర్లు=3571.
 
==గ్రామ విశేషాలు==
పంక్తి 8:
#శ్రీ రామాలయo:- ఈ గ్రామపరిధిలోని కొత్తమంగంపేటలోని ఆరవ వీధిలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని, 8 సెప్టెంబరు, 2013న ప్రారంభించారు. [2]
#శ్రీ ఆంజనేయస్వామి ఆలయo:- 2014,ఫిబ్రవరి-15 శనివారంనాడు, శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునహ్ ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్ధం, చిట్వేలి-మంగపేట దారిన వెళ్తుఇన్నప్పుడు, శ్రీ ఖడ్గతిక్కన ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతున్న ఈ ఆలయం శిధిలావస్తకు చేరుకున్నది. తాజాగా గ్రామస్తులు పునరుద్ధరించి, "నీరుంపల్లి ఆంజనేయస్వామి" గా పునహ్ ప్రతిష్ఠ చేశారు. ఆఖరిరోజు మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో స్వామివారికి గణపతి పూజ, ఇతర ప్రత్యేకపూజలు జరిపారు. అనంతరం భక్తులందరికీ తీర్ధప్రసాదాలు అందజేశారు. 17 ఉదయం ధ్వజస్థంభం ఏర్పాటు, నాగప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. [3]
#శ్రీ కట్టా పుట్టలమ్మ అమ్మవారి దేవాలయం:- పురాతన కాలంనాటి ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధమైనది. ఇక్కడ వేల సంఖ్యలో వివాహాలు జరిగినవి. ప్రస్తుతం ఆలయం శిధిలావస్థలో ఉన్నది. ఆదరణ లేక ధూప, దీప, నైవేద్యాలు కరువైనవి. త్వరిత గతిన పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ ఆలయంలో 2014,జూన్-7 శనివారం నుండి అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభమైనవి. ఆదివారం ఉదయం నుండియే అమ్మవారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించినారు. పొంగళ్ళను నిర్వహించి భజన కార్యక్రమాలు చేపట్టినారు. దీనితో రెండురోజులు నిర్వహించిన జతర ముగించినారు. [4] & [5]
 
{{Infobox Settlement/sandbox|
పంక్తి 37:
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[వైఎస్ఆర్ జిల్లా ]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ ఓబులవారిపల్లె]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 102:
|footnotes =
}}
 
==గ్రామ చరిత్ర ==
==గణాంకాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 122 ⟶ 110:
{{ఓబులవారిపల్లె మండలంలోని గ్రామాలు}}
 
:మంగంపేట
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా గ్రామాలు]]:మంగంపేట
 
 
 
[1] ఈనాడు కడప జులై 25, 2013. 8వ పేజీ.
Line 131 ⟶ 117:
[4] ఈనాడు కడప; 2014,మే-17; 5వ పేజీ.
[5] ఈనాడు కడప; 2014,జూన్-9, 4వ పేజీ.
 
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా గ్రామాలు]]:మంగంపేట