యశస్వి (కవి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
''' యశస్వి'''గా తెలుగు పాఠకులకు పరిచితులైన వీరి అసలు పేరు సతీష్ కుమార్. '''యశస్వి''' వీరి కలంపేరు.
== జననం ==
యశస్వి (సతీష్) గిరిజావతి (భాషాప్రవీణ-హిందీ), రామారావు (అసిస్టెంటు ఇంజనీరు, ఆం.ప్ర నీటిపారుదల; రిటైర్డ్ ) దంపతులకు [[1975]] [[సెప్టెంబరు 1]] న [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[నరసాపురం]] లో జన్మించారుజన్మించాడు .
అన్న భానుకిరణ్ (Ag. MSc. Ph.D) [[ముంబై]] లో ఉంటున్నారుఉంటున్నాడు.
 
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
"https://te.wikipedia.org/wiki/యశస్వి_(కవి)" నుండి వెలికితీశారు