నూతలపాటి పేరరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నూతలపాటి పేరరాజు''' ప్రఖ్యాత రచయిత. సాహిత్యసరస్వతి, విద్యార్ణవ మొదలైన బిరుదులు ఇతనికి ఉన్నాయి. [[గుంటూరు జిల్లా]], [[నూతలపాడు]] గ్రామంలో [[1896]]లో సీతమ్మ, ఆదిరాజు దంపతులకు జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం [[నూతలపాడు]]లో నడిచింది. ఇతడు పెక్కు సంవత్సరాలు ఆంధ్రభాషోపాధ్యాయుడిగా [[అనంతపురం]] జిల్లా [[ఉరవకొండ]]లో పనిచేసి అక్కడే స్థిరపడిపోయాడు. అనేక గ్రంథాలు రచించాడు. ఆనాటి స్కూల్ ఫైనల్ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాలను అరటిపండు వొలిచి చేతికిచ్చినట్లుగా సులభ పద్ధతిలో నోట్సులు తయారుచేసి ముద్రించాడు. ఇతడు [[శ్రీశైలప్రభ]], పత్రికకు[[శిశువిద్య]], [[ఆరాధన]] పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు [[1968]], [[నవంబర్ 15]]న తనువు చాలించాడు.
==రచనలు==
# భక్త అక్క మహాదేవి
"https://te.wikipedia.org/wiki/నూతలపాటి_పేరరాజు" నుండి వెలికితీశారు