నూతలపాటి పేరరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నూతలపాటి పేరరాజు''' ప్రఖ్యాత రచయిత. సాహిత్యసరస్వతి, విద్యార్ణవ మొదలైన బిరుదులు ఇతనికి ఉన్నాయి.[[ప్రకాశం జిల్లా]] (అప్పటి [[గుంటూరు జిల్లా]]), [[నూతలపాడు]] గ్రామంలో [[1896]]లో సీతమ్మ, ఆదిరాజు దంపతులకు జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం [[నూతలపాడు]]లో నడిచింది. ఇతడు పెక్కు సంవత్సరాలు ఆంధ్రభాషోపాధ్యాయుడిగా [[అనంతపురం]] జిల్లా [[ఉరవకొండ]]లో పనిచేసి అక్కడే స్థిరపడిపోయాడు. మూడునాలుగున్నర దశాబ్దాలకు పైగా రాయలసీమ ప్రాంతంలో జీవించడం వల్ల ఇతడు రాయలసీమ కవిగా స్థిరపడిపోయాడువాసికెక్కాడు. ఇతడు అనేక గ్రంథాలు రచించాడు. ఆనాటి స్కూల్ ఫైనల్ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాలను అరటిపండు వొలిచి చేతికిచ్చినట్లుగా సులభ పద్ధతిలో నోట్సులు తయారుచేసి ముద్రించాడు. ఇతడు [[శ్రీశైలప్రభ]], [[శిశువిద్య]], [[ఆరాధన పత్రిక|ఆరాధన]] పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు [[1968]], [[నవంబర్ 15]]న తనువు చాలించాడు<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] - 4వ భాగము, [[కల్లూరు అహోబలరావు]] పుటలు 89-92</ref>.
==రచనలు==
# భక్త అక్క మహాదేవి
"https://te.wikipedia.org/wiki/నూతలపాటి_పేరరాజు" నుండి వెలికితీశారు