రామగిరిఖిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి (GR) File renamed: File:Fort1.jpgFile:Ramagiri Fort.jpg File renaming criterion #2: To change from a meaningless or ambiguous name to a name that describes what the image displays.Proper Name
పంక్తి 1:
'''రామగిరి ఖిల్లా''' [[తెలంగాణ]] ప్రాంతంలో [[రామగిరి]] వద్ద గల విశిష్టమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇది అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం. నాటి శిల్పుల నైపుణ్యతకు తార్కాణం.
==విశేషాలు==
[[File:Fort1Ramagiri Fort.jpg|thumb|రామగిరిఖిల్లా]]
[[File:297720 197472543649893 8079061 n.jpg|thumb|రామగిరిఖిల్లా]]
ఆహ్లదపరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు ఓవైపు, ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు, అబ్బురపరిచే కళాఖండాలు మరోవైపు, రాజుల ఏలుబడిలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా, ప్రాచీన కళావైభవాన్ని చాటుతూ నేటకీ పర్యాటకులను అలరిస్తు విరాజిల్లుతోంది. కాకతీయుల కాలం శిల్ప కళాపోషణకు పెట్టింది పేరుగా ఉండేది. వీరి పరిపాలనలోనే రామగిరి దుర్గం పై అపురూప కట్టడాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. [[లక్ష్మణుడు]], [[ఆంజనేయుడు|ఆంజనేయుడి]]తోపాటు సీతా సమేతుడైన [[శ్రీరాముడు|శ్రీరామచంద్రుడు]] వనవాస సమయంలో రామగిరి దుర్గంపై విడిది చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దీంతో [[రామగిరి]] పర్యాటక కేంద్రంగానే కాక ఆధ్యాత్మిక కేంద్రాంగాను బాసిల్లుతోంది. 200 రకాలకు పైగా వనమూలికలను కలిగివున్న ఈ ఖిల్లా ఆయుర్వేద వైద్యానికి మూలకేంద్రంగా పేరొందింది. చారిత్రాత్మక నేపథ్యంతో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
"https://te.wikipedia.org/wiki/రామగిరిఖిల్లా" నుండి వెలికితీశారు