వికీపీడియా:రచ్చబండ (వార్తలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
==హైదరాబాదు SIG==
[[హైదరాబాదు]] లో ప్రత్యేక ఆశక్తి బృందం మొదటి సమావేశం 30 సెప్టెంబర్ తేదీన లా మకాన్ లో జరుగుతుంది. ఆశక్తి యున్న తెలుగు వికీపీడియా సభ్యులు ఇందులో పాల్గొనమని విన్నపము. హైదరాబాదులో నివసించేవారే కాకుండా ఇతర ప్రాంతలకు చెందినవారు కూడా ఇందులో చేరవచ్చును.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 13:45, 21 సెప్టెంబర్ 2012 (UTC)
 
పాల్గొనగలను. --[[వాడుకరి:Nrgullapalli|Nrgullapalli]] ([[వాడుకరి చర్చ:Nrgullapalli|చర్చ]]) 02:55, 1 సెప్టెంబరు 2015 (UTC)
 
== వికీ అకాడమీ, 6 అక్టోబరు 2012, ఐఐటి మద్రాసు (ఎన్ఎస్ఎస్ విభాగం) ==