డేనియల్ నెజర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
ఓ ఫ్రెంచి దేశస్తుడు తెలుగు నేలపై కొన్నాళ్ళుండి తెలుగు నేర్చుకోవడమేకాకుండా మన జానపద పద్యాలను ఇతర సాహిత్యాన్ని ఫ్రెంచిలోకి అనువదించి ఇతరదేశస్తులకు పరిచయం చేశాడంటే తెలుగువారు గర్వించదగ్గ విషయం..
ఈ రచయిత హైదరాబాదు,బంజారాహిల్స్ లోని, ఫ్రెంచి కన్సులేట్ ఆఫీసులో డేనియల్ నెజర్స్ ను పోయిన ఏడాది కలిసి ముచ్చటించడం, ఫ్రెంచి భాషలోకి అనువదించిన వేమన పధ్యాల కొన్ని పేజీలను తీసుకోవటం జరిగింది.
 
ఆయన ఫ్రెంచిభాషలోకి అనువదించిన కొన్నిపద్యాలు
<poem>
గుణయుతునకు మేలు గోరంత చేసిన
కొండయగును వాని గుణము చేత
కొండయంత మేలు గుణహీనుడెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ!
 
Un rien de bienfait a un homme de bien
S'erige haute colline en vertu de sa qaualite
Que voit un belitre d'une colline de bienfait?
Visvadabhirama vinura vema
</poem>
 
 
[[వర్గం:ఫ్రాన్స్]]
"https://te.wikipedia.org/wiki/డేనియల్_నెజర్స్" నుండి వెలికితీశారు