బుగ్గ (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ==గ్రామజనాబా== → ==గణాంకాలు==, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్ర using AWB
చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 1:
'''బుగ్గ''' : [[చిత్తూరు జిల్లా]], [[నాగలాపురం]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 517 590., ఎస్.టి.డి.కోడ్ = 08577.
* ఇది తిరుపతి కి 56 కి.మి దూరములోనూ, నాగలాపురానికి 5 కి.మి దూరములోనూ ఉన్నది. బుగ్గ గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> [[కుశస్థలీ నది]] ఒడ్డున ఉన్నది. ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఉన్నది.
* ఇక్కడి ప్రసిద్ధ బుగ్గ దేవాలయాన్ని స్పెయిన్ దేశ యువరాజు ఫిలిప్ డీ బార్ బాన్ తో కూడిన బృందం, 30,డిసెంబరు,2013 నాడు, రహస్యంగా దర్శించుకున్నది. కంచి పీఠాధిపతి చెప్పగా వీరు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలిసింది. [1]
 
"https://te.wikipedia.org/wiki/బుగ్గ_(గ్రామం)" నుండి వెలికితీశారు