"జాలాది (గ్రామము)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు)
'''జాలాది''', [[గుంటూరు]] జిల్లా, [[యడ్లపాడు]] మండలానికి చెందిన గ్రామము. చిలకలూరిపేటకు సమీపములో ఉన్న ఈ గ్రామములో రెండు చెరువులు కలవు. గ్రామ జనాభా దాదాపు రెండు వేలు. వ్యవసాయము ప్రధాన జీవనాధారము. ప్రత్తి, మిర్చి మరియు వరి ఇక్కడ పండించే ముఖ్య పంటలు.
అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు జరుగుల సుబ్బారావు ఇటీవల గ్రామములో ఒక గుడి నిర్మించాడు. మరొక ముఖ్య విషయం ఏమనగా పంచాయతీ ఎలక్షన్స్ జరుపుటంలో అదర్శ గ్రామంగా పేరెన్నిక గన్నది(ఇటీవల వరకు).
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/163805" నుండి వెలికితీశారు