ముక్కు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Neus1.jpg|right|thumb|180px|Humanమానవ noseనాసిక inముఖం profileపక్కవైపు నుండి]]
ముక్కు [[తల]] ముందుభాగంలో ఉండే [[జ్ఞానేంద్రియం]]. పైకి కనిపించే ముక్కు మానవుల [[ముఖం]] మధ్యలో ఇది ముందుకి పొడుచుకుని వచ్చియుంటుంది. దీనిముక్కుకు క్రిందిభాగంలో రెండు నాసికారంధ్రాలుంటాయి. పైభాగం [[గొంతు]]తో కలిసి ఉంటుంది. ముక్కు యొక్క ఆకృతిని [[ఎథమాయిడ్ అస్థిక]] మరియు రెండు నాసికలను విభజించే [[నాసికా స్థంభం]] అనే [[మృదులాస్థిక]] (కార్టిలేజ్) నిర్ధారిస్తాయి.
 
== ఆరోగ్య సంబంధ విపత్తులు==
ముక్కుకు మరియు దాని పరిసర ప్రాంతానికి ఉన్న ప్రత్యేకమైన రక్తప్రసరణ వలన నాసికా ప్రాంతములో సంభవించే తిరోగామి ఇన్ఫెక్షన్లు మొదడు వరకు చేరే అవకాశమున్నది. ఈ కారణంగానే నోటి ఇరువైపుల కొనలనుండి ముక్కు పైభాగము వరకు ఉన్న త్రిభుజాకారపు ప్రదేశాన్ని (ముక్కు మరియు మాక్షిల్లా ఉన్న ప్రాంతం) వైద్యులు [[ముఖం యొక్క ప్రమాద త్రిభుజం]] అని భావిస్తారు.
 
==మానవ ముక్కు యొక్క ఆకృతి==
<!--{{ Disputeabout|'''Nasology''''', which has been described as "an extended joke at the expense of Phrenology" }}-->
మానవ నాసికలు వివిధ ఆకృతులలో ఉంటాయి. ముక్కులను వాటి ఆకృతి ఆధారము వర్గీకరించటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ దిగువ ఉదాహరణలు ఎడెన్ వార్విక్ (జార్జ్ జేబెట్) రాసిన ''నేసాలజీ'' నుండి గ్రహించబడినవి. ఈ 19వ శతాబ్దపు కరపత్రము ముక్కు ఆకృతులను [[ఫ్రెనాలజీ]]లో లాగా వివిధ మానవ స్వభావాలతో వ్యగ్యంగా అన్వయించింది. ఈ పత్రము అప్పట్లో బాగా ప్రాచుర్యములో ఉన్న [[ఫ్రెనాలజీ]] అనే వివాదస్పదాంశాన్ని ఎద్దేవా చేయటానికి ఉద్దేశించినది.
 
*తరగతి 1: [[రోమన్]], లేదా [[కొక్కి ముక్కు]]. <!--which is rather convex, but undulating as its name aquiline imports. -->
*తరగతి 2: [[గ్రీకు]] ముక్కు లేదా నిటారు ముక్కు. ఈ తరగతి ముక్కు తిన్నగా ఒక గీతలాగా ఉంటుంది
*తరగతి 3: [[నూబియన్]] ముక్కు, లేదా వెడల్పాటి నాసికల ముక్కు. ఈ తరగతి ముక్కు కొసను వెడల్పుగా ఉండి, విశాలంగా, లావుగా ఉంటుంది. భృకుటి నుండి క్రిందికి క్రమంగా వెడల్పు అవుతుంది. మిగిలిన ముక్కులన్నీ పార్శ్వ ముఖంలో చూపిస్తే దీన్ని మాత్రం ముఖానికి ఎదురుగా చూడవచ్చు.
*తరగతి 4: గద్ద ముక్కు. ఇది సన్నగా మొనదేలి ఉంటుంది <!--which is very convex, and preserves its convexity like a bow.-->
*తరగతి 5: చట్టి ముక్కు
*తరగతి 6: నింగి ముక్కు <!--The Turn-up or Celestial nose, with a continuous concavity from the eyes to the tip-->
<gallery>
Image:Class_I_nose.svg|తరగతి 1
Image:Aquain Nosen.svg|తరగతి 2
Image:Nose Class3.PNG|తరగతి 3
Image:Class_IV_nose.svg|తరగతి 4
Image:Class_V_nose.jpg|తరగతి 5
Image:Class_VI_nose.jpg|తరగతి 6
</gallery>
 
[[en:Human nose]]
"https://te.wikipedia.org/wiki/ముక్కు" నుండి వెలికితీశారు