ఉదయగిరి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 25:
 
రావూరుతాలూకా మొలకలపుండ్లకు కొద్ది దూరములో ఒక కొండ కలదు. దానిని సిద్ధులయ్యకొండ అంటారు. దానిపై గుహాలయమొకటి కలదు. ఆలయములో మూడు ప్రతిమలున్నవి. ఒకప్రతిమ నవకోటిసిద్ధుల పేరను, రెండవ ప్రతిమ నవనాధసిద్ధుల పేరను, మూడవది సారంగధరుని పేరను ప్రసిద్ధిచెంది యున్నవి. పై [[సిద్ధులు]] కొండపై తపస్సు చేసుకొనుచుండగా సారంగధరుడు వారిని దర్సించుకోవడానికి పోయినాడట. ఈ సారంగధరుడొక సిద్ధుడు.
 
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
=== గ్రామ నామ వివరణ ===
ఉదయగిరి అనే గ్రామనామం ఉదయ అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. ఉదయ అన్న పదం సాదృశ్యబోధకసూచి<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=233}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఉదయగిరి" నుండి వెలికితీశారు