చేమ దుంప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
[[దస్త్రం:cEmaCaama gaDDalu.JPG|thumb|right|చేమ దుంపలు/కొత్తపేట కూరగాయల మర్కెట్లో తీసిన చిత్రము]]
==పేరు==
ఆరం లిలీ (Arum lily) లేదా ఆరేసీ (Araceae) కుటుంబానికి చెందిన చేమ మొక్క శాస్త్రీయ నామం కోలొకేషియా ఎస్కులెంటా (Colocasia esculenta). దీనిని కో. యాంటీకోరం (C. antiquorum) అని కూడ అంటారు. ఎస్కులెంటా అంటే "ఆహారంగా పనికొచ్చేది అని అర్థం." యాంటీకోరం అంటే "ప్రాచీనులు ఉపయోగించినది" అని అర్థం. ఆరేసీ కుటుంబానికి చెందినది కనుక దీనిని "ఆరం" (arum) అని కూడ అంటారు. హిందీ లోనూ, ఉర్దూ లోను దీనిని "ఆర్వీ" అనడానికి మూలం ఇదే. హిందీలో ఖుయ్యా అని కూడ అంటారు. ఇంగ్లీషులో టేరో (taro) అని కాని టేరో రూట్ (taro) అని కాని అంటారు.
"https://te.wikipedia.org/wiki/చేమ_దుంప" నుండి వెలికితీశారు