నాళేశ్వరం శంకరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాళేశ్వరం శంకరం''' తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖకవి. ఇతని చిన్నతనం ఎడ్లు కాయడంలోనూ, గేదెలకకు పచ్చిగడ్డి కోసుకురావడంలోనూ, పిడకలు తయారు చేయడంలోనూ ముగిసిపోయింది. తల్లి బీడీ కార్మికురాలు. బిక్షాటన వంశంలో పుట్టిన వాడు కావటం చేత బిక్షాటన అనే జీవనోపాధిని వదిలేయకుండా చదువుకోవాలనే తండ్రి నిర్బంధఆజ్ఞను పాటిస్తూ ఏడు మైళ్ల దూరంలో వున్న వూరుకు, చదువు కోసం వెళ్లి నాల్గవ తరగతి నుండి ఏడవ తరగతి దాకా చదువుకుకున్నాడు. ఆ సమయంలో తెలంగాణా ఉద్యమం రావడంతో చదువు కుంటుపడింది.
'''నాళేశ్వరం శంకరం''' తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖకవి.
 
 
==రచనలు==
# చలం కథలు- స్త్రీ చిత్రణ (సిద్ధాంత గ్రంథం)
"https://te.wikipedia.org/wiki/నాళేశ్వరం_శంకరం" నుండి వెలికితీశారు