తాడివారిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ===సమీప గ్రామాలు===, using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''తాడివారిపల్లి''', [[ప్రకాశం]] జిల్లా, [[తర్లుపాడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 371. ఎస్.టి.డి కోడ్:08596.
 
==గ్రామ చరిత్ర==
==మూలాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,655.<ref>http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Tadivaripalli</ref> ఇందులో పురుషుల సంఖ్య 856, మహిళల సంఖ్య 799, గ్రామంలో నివాస గ్రుహాలు 340 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,325 హెక్టారులు.
==సమీప గ్రామాలు==
తర్లుపాడు 8 కి.మీ, మిర్జాపేట 9 కి.మీ, P.ఓబినేనిపల్లి 9 కి.మీ, తుమ్మలచెరువు 10 కి.మీ, వేములపాడు 11 కి.మీ,.
==సమీప మండలాలు==
ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, పశ్చిమాన బేస్తవారిపేట మండలం, తూర్పున హనుమంతునిపాడు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
గంగుళకుంట:- ఈ గామంలో రికార్డుల ప్రకారం ఉన్న మూడుకుంటలలో గంగుళకుంట అను ఒక కుంట, సర్వే నం 143లో, మూడు ఎకరాలలో విస్తరించియున్నది. ఈ కుంటకు రికార్డుల ప్రకారం, గ్రామం నుండి రహదారి సౌకర్యం గూడా ఉన్నది. కొండ ప్రాంతం కావడంతో, ఈ కుంటలో ఏడాదికి 9 నెలలు నీరు నిలువ ఉండి, పశువుల దాహార్తి తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడేది. కానీ ప్రస్తుతం, ఈ కుంటను చుట్టుప్రక్కలవారు ఆక్రమించుకొనుట వలన, ఇది ఒక అర ఎకరం విస్తీర్ణానికి కుదించుకుపోయినది. [2]
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
ఈ గ్రామవాసులలో ఎక్కువమందికి, పశువులు, గొర్రెల పెంపకమే జీవనాధారం. [2]
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,655.<ref>http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Tadivaripalli</ref> ఇందులో పురుషుల సంఖ్య 856, మహిళల సంఖ్య 799, గ్రామంలో నివాస గ్రుహాలు 340 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,325 హెక్టారులు.
 
==మూలాలు==
<references/>
[2] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-2; 2వపేజీ.
 
{{తర్లుపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/తాడివారిపల్లి" నుండి వెలికితీశారు