నాగినేని వెంకయ్య: కూర్పుల మధ్య తేడాలు

Created page with ';శ్రీ నాగినేని వెంకయ్య. గ్రంధాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు. ==బాల...'
 
పంక్తి 4:
 
==గ్రంధాలయోధ్యమముతో అనుబంధము==
శ్రీ నాగినేని వెంకయ్య గారు తన 17 సంవత్సరాల ప్రాయములోనే మహాత్మా గాంధి పిలుపు మేరకు 1930 నుండి ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. 1938 నుంచి గ్రంధాలయోధ్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. 1941 నుండి గ్రంధాలయ సంఘానికి ఉపాధ్యక్షులుగాపనిచేశారు. 1983 నుండి అధ్యక్షులుగా ఎన్నికై దానికి నిస్వార్థమైన సేవ చేసారు. గాడిచర్ల హరి సర్వోల్త్తమరావు గారి అనంతరము 1960 వ సంవత్సరము నుండి ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ ట్రస్టుకు అధ్యక్షునిగా జీవితాంతము దానికి నిస్వార్థమైన సేవ చేశారు. ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ 1973లో ప్రారంబించి నప్పటి నుండి అందులో సభ్యులుగా వున్నారు.
 
తన జీవితములో ఎవరి నుంచి ఎటువంటి ఆర్థిక సాయం కోర కుండా ప్రజా సేవలో ప్రతి పైసా తన స్వంత సంపాదన నుంచే ఖర్చు చేశారు. ఇతను వినయశీలి - సహృదయుడు, అన్నింటికి మించి అసంతృప్తి అంటూ ఎరుగని సంస్కారి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నాగినేని_వెంకయ్య" నుండి వెలికితీశారు