మ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{తెలుగు వర్ణమాల}} అనునాసికాలలో ఓష్ఠ్య నాద అల్పప్రాణ (Bilabial nasal) ...
(తేడా లేదు)

17:58, 1 ఆగస్టు 2007 నాటి కూర్పు

అనునాసికాలలో ఓష్ఠ్య నాద అల్పప్రాణ (Bilabial nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [m].

తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: కింది పెదవి (lower lip)

కరణం: పై పెదవ (upper lip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: నాసికావివరం (oral cavity)

చరిత్ర

"https://te.wikipedia.org/w/index.php?title=మ&oldid=164305" నుండి వెలికితీశారు