ర: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{తెలుగు వర్ణమాల}} అంతస్థాలలో దంతమూలీయ నాద అల్పప్రాణ (alveolar trill) ...
(తేడా లేదు)

18:12, 1 ఆగస్టు 2007 నాటి కూర్పు

అంతస్థాలలో దంతమూలీయ నాద అల్పప్రాణ (alveolar trill) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [r].

తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: దంతమూలీయ (velum)

కరణం: జిహ్వాగ్రము (tongue tip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాదం(voiced)

విశేష ప్రయత్నం: అంతస్థ (approximant - actually trill)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

"https://te.wikipedia.org/w/index.php?title=ర&oldid=164311" నుండి వెలికితీశారు