అభిజ్ఞాన శాకుంతలము: కూర్పుల మధ్య తేడాలు

చి ఊర్వసి కాదు, మేనక
పంక్తి 1:
[[Image:Shakuntalam.jpg|thumb|175px|శకుంతల ఆగి వెనుకకు దుష్యంతుని వైపు చూచు దృశ్యము, రాజా రవివర్మ (1848-1906)]]
'''అభిజ్ఞాన శాకుంతలము''' మహాకవి [[కాళిదాసు]] విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన [[నాటకము]]. ఇందు ఏడు అంకములు గలవు. శాకుంతలము ఒక గొప్ప శృంగారభరిత నాటకము. దేవలోకములో నర్తకి అయిన [[ఊర్వశిమేనక]], [[విశ్వామిత్రుడు]] చేయుచున్న ఘోర తపస్సును భగ్నము చేయుటకు దేవేంద్రునిచే పంపబడి, ఆ కార్యము సాధించు క్రమములో విశ్వామిత్రుని వలన ఒక బాలికకు జన్మనిచ్చి, ఆ బాలికను అడవిలో వదలి దేవలోకమునకు వెడలిపోవును. ఆ బాలిక అడవిలోని ఆకులపై పడిన నీటి బిందువులను ఆహారముగా ఒక [[హంస]] ద్వారా గ్రహించి ప్రాణము నిలుపుకొనును. అటుపై, ఆ బాలికను మహర్షి కణ్వుడు మార్గమధ్యమున చూసి జాలితో పెంచుకొనుటకు తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి, ఆమెకు [[శకుంతల]] అని నామకరణము చేయును. శాకుంతలములచే కాపాడబడి మరియు పెంచబడినది కావున శకుంతల అయినది.
 
==కథా సంగ్రహం==
"https://te.wikipedia.org/wiki/అభిజ్ఞాన_శాకుంతలము" నుండి వెలికితీశారు