కసాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: clean up, removed: {{చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు}} using AWB
చి clean up, replaced: గ్రామము → గ్రామము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''కసాపురం''', [[అనంతపురం జిల్లా]], [[గుంతకల్లు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
గుంతకల్లు పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరం లో ఉన్న నేట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా కర్ణాటక రాష్ట్రము నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటో లు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వము గుంతకల్లు నుండి కసాపురము కి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది.
 
పంక్తి 100:
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
కసాపురం గ్రామములోగ్రామము.<ref name="censusindia.gov.in"/> లో వివిధ రకాల వృత్తులలో జీవిస్తున్న ప్రజలు ఉన్నారు. అధిక బాగము వ్యవసాయము మీద ఆధారపడి జీవిస్తున్నారు. పశు పోషణ వృత్తి లో కూడా ఎక్కువ మంది ఆధార పడి జీవిస్తున్నారు. మిగతా వారు సమీప పట్టణమైన గుంతకల్లు లో భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. కొంత మంది ఊరిలోనే కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
 
==నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం==
"https://te.wikipedia.org/wiki/కసాపురం" నుండి వెలికితీశారు