చియ్యేడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: clean up, removed: {{చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు}} using AWB
చి clean up, replaced: గ్రామము → గ్రామము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 92:
}}
 
'''చియ్యేడు''', [[అనంతపురం జిల్లా]], [[అనంతపురం మండలం|అనంతపురం]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. చియ్యేడు [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] జన్మస్థలం. గ్రామంలో [[శ్రీ కృష్ణదేవరాయలు]] కట్టించిన శివాలయం ప్రసిద్ధి చెందినది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నవి. గ్రామం కొండల మధ్య ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్నది. ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చియ్యేడు" నుండి వెలికితీశారు