కొలిమిగుండ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 101:
|footnotes =
}}
'''కొలిమిగుండ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>, మండలము. పిన్ కోడ్ : 518 123.
 
ఇక్కడికి 5 కి.మీ.లో ఉన్న [[బెలూం గుహలు]] చూడదగినవి. భారత ఉపఖండంలో [[మేఘాలయ]] గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు.... బెలూం గుహల ప్రత్యేకత .
"https://te.wikipedia.org/wiki/కొలిమిగుండ్ల" నుండి వెలికితీశారు