1928: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* [[జనవరి 28]]: [[లాలాలజపతి రాయ్]],
* [[ఫిబ్రవరి 28]]: [[తుమ్మల వేణుగోపాలరావు]], ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (మ.2011)
* [[మార్చి 16]]: [[ఉషశ్రీ]], రేడియో వ్యాఖ్యాత మరియు సాహిత్య రచయిత. (మ.1990)
* [[మార్చి 31]]: [[కపిలవాయి లింగమూర్తి]], పాలమూరు జిల్లా కు చెందిన కవులలో ప్రముఖుడు.
* [[మే 11]]: [[సామల సదాశివ]], [[ఆదిలాబాదు జిల్లా]] కు చెందిన ప్రముఖ సాహితీవేత్త. (మ.2012)
పంక్తి 34:
* [[జూలై 3]]: [[ఎం. ఎల్. వసంతకుమారి]], కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. (మ.1990)
* [[జూలై 10]]: [[జస్టిస్ అమరేశ్వరి]], భారత దేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009)
* [[జూలై 15]]: [[వీరమాచనేని విమల దేవి]], భారతీయ కమ్యూనిష్టు పార్టీ నాయకురాలు, ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 3వ లోకసభ సభ్యురాలు.
* [[ఆగష్టు 20]]: [[పూసపాటి కృష్ణంరాజు]], తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (మ.1994)
* [[ఆగష్టు 24]]: [[దాశరథి రంగాచార్యులు]], ప్రముఖ సాహితీవేత్త, [[తెలంగాణ సాయుధ పోరాటం|తెలంగాణ సాయుధ పోరాట యోధుడు]]. (మ.2015)
పంక్తి 41:
* [[అక్టోబరు 2]]: [[ఎస్.వి.జోగారావు]], ప్రముఖ సాహిత్యవేత్త. (మ.1992)
* [[డిసెంబరు 13]]: [[డి.వి.యస్.రాజు]], తెలుగు సినిమా నిర్మాత. (మ.2010)
* [[డిసెంబరు 31]]: [[కొంగర జగ్గయ్య]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి.
* [[]]: [[ఆలూరు భుజంగ రావు]], విరసం సీనియర్‌ సభ్యుడు, ప్రముఖ రచయిత, అనువాదకుడు. (మ.2013)
* [[]]: [[ప్రియంవద]], తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (మ.2013)
"https://te.wikipedia.org/wiki/1928" నుండి వెలికితీశారు