అత్కూరు: కూర్పుల మధ్య తేడాలు

clean up, removed: ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ===సమీప గ్రామాలు===, ===సమీప మండలాలు===, using AWB
పంక్తి 105:
#ఈ పాఠశాల 55వ వార్షికోత్సవం 2015,ఫిబ్రవరి-7న నిర్వహించినారు. [4]
#ఈ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులకు ఉన్నత ప్రమాణాలతోకూడిన నాణ్యమైన విద్యనందించుచున్నారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో, ఆంగ్లమాధ్యమంలో, 100% ఉత్తీర్ణత సాధించినారు. పి.శిరీష అను విద్యార్ధిని 10/10 గ్రేడ్ మార్కులు సాధించినది. ఈమెను 2015,జూన్-17న, కలెక్టరేటులో, కలెక్టరు ప్రత్యేకంగా అభినంచించి, బంగారు పతకం మరియు ప్రశంసాపత్రం అందించినారు. తెలుగు మాధ్యమంలో 96% ఉతీర్ణత సాధించినారు. గత సంవత్సరం ఈ పాఠశాల విద్యార్ధి ఒకరు, జాతీయ సాంకేతిక విద్యా ప్రదర్శన (ఇన్స్ పైర్) కు ఎంపికైనాడు. ఈ ప్రదర్శన, ఢిల్లీలో న్యాయనిర్ణేతల ప్రశంసలనందుకున్నది. ఇక్కడ నూతనంగా ఈ-లెర్నింగ్ పద్ధతి ప్రారంభించినారు. [6]&[7]
#ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె.శాంతకుమారి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారానికి ఎంపికైనారు. ఉపాధ్యాయులను సమన్వయపరచుకుంటూ, గ్రామస్తుల భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధికి కృషిచేయడంతో వీరికి ఈ పురస్కారం లభించినది. [8]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
"https://te.wikipedia.org/wiki/అత్కూరు" నుండి వెలికితీశారు