చినగంజాం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 38:
|subdivision_name1 = [[ప్రకాశం జిల్లా]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[చినగంజాము]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 101:
|footnotes =
}}
'''చినగంజాము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>, మండలము. పిన్ కోడ్: 523 135., ఎస్.టి.డి.కోడ్ = 08594.
 
చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారి లో ఈ సముద్ర తీర గ్రామము ఉన్నది. ఇది ముఖ్యంగా ఉప్పు తయారీ కి ప్రసిద్ది.
పంక్తి 111:
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:-ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, 2015,మార్చ్-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి వైభవంగా నిర్వహించినారు. తిరునాళ్ళ సాందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించినారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరక్ సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించినారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం , కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చినారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు. [3]
==విశేషాలు==
చినగంజాం గ్రామానికి చెందిన ఎం.భానుప్రకాశ్ రెడ్డి, అను విద్యార్ధి, జాతీయస్థాయి పాఠశాలల పోటీలలో బాలుర విభాగంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున పాల్గొనటానికి ఎంపికైనాడు. ఈ గ్రామానికి చెందిన వై.బాలకృష్ణా రెడ్డి, అను విద్యార్ధి, ఈ పోటీలలో బాలుర విభాగంలో, ప్రత్యామ్నాయ ఆటగాడిగా పాల్గొనటానికి ఎంపికైనాడు. [2]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,358.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 9,099, మహిళల సంఖ్య 9,259, గ్రామంలో నివాస గ్రుహాలు 4,356 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4,308 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/చినగంజాం" నుండి వెలికితీశారు