హెన్రీ లాంగ్లోయిస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Henri Langlois" పేజీని అనువదించి సృష్టించారు |
"Henri Langlois" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 1:
'''హెన్రీ లాంగ్లోయిస్''' (13 నవంబర్ 1914 – 13 జనవరి 1977) ఫ్రెంచి సినిమా యాక్టివిస్ట్ మరియు సినిమా ప్రేమికుడు. సినిమాల పరిరక్షణలో ఆయన మార్గదర్శి, లాంగ్లోయిస్ సినిమా చరిత్రలోప్రభావశీలమైన వ్యక్తి. సినిమా చరిత్రలో ప్రముఖమైన ఆటర్ సిద్ధాంతాన్ని వెనుకవున్న ఆలోచనలు అభివృద్ధి చేయడానికి ఆయన పారిస్ సినీ ప్రదర్శనలు ఉపకరించాయిని పేరొందారు.<ref>[http://www.leisurefeat.com/langlois/index.html Leisure Time Film Catalogue - HENRI LANGLOIS: PHANTOM OF THE CINEMATHEQUE]</ref><ref>[http://www.indianauteur.com/?p=86 Truffaut’s manifesto : La Politique des Auteurs] at Indian Auteur</ref><ref name="Shepherdson 2004">{{మూస:Cite book|chapter = The ''Auteur'' Theory|chapter-url = http://books.google.com/books?id=jhrDHMlf5qIC&lpg=PP1&pg=PA39#v=onepage&q=&f=false|first = Peter|last = Wollen|title = Film theory: critical concepts in media and cultural studie|editor1-first = K. J.|editor1-last = Shepherdson|publisher = Routledge|year = 2004|isbn = 0415259738}}</ref>
''సినిమాథెక్ ఫ్రాన్సైజ్'' ఏర్పాటులో జార్జెస్ ఫ్రాంజు, జేన్ మిట్రైలతో సహ వ్యవస్థాపకునిగా వ్యవహరించారు. 1938లో అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య(ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్))కు సహ వ్యవస్థాపకుడు. సినిమాథెక్ ప్రధాన కార్యకర్త అయిన లోట్టె ఐస్నెర్ తో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నా రెండో ప్రపంచ యుద్ధానంతరం హెన్రీ సినిమాల పరిరక్షణ, సినిమా చరిత్రలపై కృషిసాగించారు. బూజుపట్టి పోయి, పాడైపోతున్న సినిమా ఫిల్మ్ లను కాపాడారు.
[[వర్గం:1914 జననాలు]]
[[వర్గం:1977 మరణాలు]]
|