అంతర్వేది: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం ని using AWB
చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 93:
 
[[బొమ్మ:Antarvedi 1.jpg|thumb|right|250px|దేవాలయ ఆవరణలో అంగళ్ళ వ్యాపారం]]
'''అంతర్వేది''' ([[ఆంగ్లం]] Antarvedi), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము, [[తూర్పు గోదావరి]] జిల్లా, [[సఖినేటిపల్లి]] మండలానికి చెందిన [[గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=2114 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. ]]. అందమైన [[బంగాళాఖాతం|బంగాళాఖాతపు]] సముద్రమున [[గోదావరి]] నదీశాఖయైన [[వశిష్టానది]] సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. [[పశ్చిమగోదావరి జిల్లా]] [[నరసాపురం]]కు సమీపములో కల ఈ త్రికోణాకారపు [[దీవి]] పై ప్రసిద్ది చెందిన [[లక్ష్మీనరసింహస్వామి]] వారి పురాతన ఆలయం కలదు.
 
భౌగోళికంగా అంతర్వేది అక్షాంశ, రేఖాంశాలు {{coor d|16.3333|N|81.7333|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Antarvedi.html Falling Rain Genomics.Antarvedi]</ref> ఇది దాదాపు సముద్రమట్టంలో ఉంది.
పంక్తి 128:
 
====ఇతర ఆలయాలు====
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామములోనూగ్రామము.<ref name="ReferenceA"/>.లోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు కలవు. వాటిలో ప్రసిద్దమైనవి. క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు కలవు.
 
==ఇతర విశేషాలు==
అంతర్వేది గ్రామము.<ref name="ReferenceA"/>. సినిమా షూటింగులకు పెట్టినపేరు. ఇక్కడ అలనాటి నలుపు తెలుపుల చిత్రాలైన [[మూగమనసులు]] లాంటి చిత్రాలనుండి [[సరిగమలు]], [[అప్పుడప్పుడు]], [[పెళ్ళైనకొత్తలో]] ఇలా ఇప్పటి వరకూ వేల సినిమాల చిత్రీకరణ జరిగినది. ఇంకా జరుగుతున్నవి.
 
==రవాణా సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/అంతర్వేది" నుండి వెలికితీశారు