కొత్తలంక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 91:
|footnotes =
}}
''' కొత్తలంక''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[ముమ్మిడివరం]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.. పిన్ కోడ్: 533 216. మండల కేంద్రానికి 3 కి.మీ. దూరంలో ఉంది.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 110:
రోడ్లు మరియు భవనాల శాఖ, ముమ్మిడివరం వారు వేయించిన తారు రోడ్డుతో ఉత్తమ రవాణా సౌకర్యం కలిగియున్నది. ప్రతిరోజూ రెండు సార్లు అమలాపురం నుంచి బస్సు సదుపాయము అందుబాటులో ఉంది. అంతేకాక మండల కేంద్రమైన ముమ్మిడివరం నుండి ఆటో సదుపాయము కూడా ఉంది.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,000.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3,967, మహిళల సంఖ్య 4,033, గ్రామంలో నివాసగ్రుహాలు 1,995 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/కొత్తలంక" నుండి వెలికితీశారు